చిన్న కథలు
హృదయాన్ని తాకే చిన్న కథలు మరియు జీవిత అనుభవాలు
తెలుగు జీవితం, కుటుంబ సంబంధాలు, సామాజిక అనుభవాలను కథారూపంలో ఆవిష్కరించిన స్వతంత్ర రచనలను ఇక్కడ చదవవచ్చు.

సూర్యలోచనం
భర్త కలను నిజం చేయడానికి కష్టాలను ఎదుర్కొని తన ఇద్దరు కుమారుల భవిష్యత్తును తీర్చిదిద్దిన సులోచన జీవిత కథ.

కులవృత్తి
కులవృత్తిని చిన్నచూపు చూసిన రఫీ తన ప్రతిభతో దర్జీ వృత్తి విలువను గుర్తించి తండ్రి పేరును నిలబెట్టిన కథ

రుధిర మధుర బంధం
పాతికేళ్లుగా రెండు కుటుంబాలను దూరం చేసిన ఒక తప్పు, అవసరమైన వేళ చేసిన రక్తదానంతో పశ్చాత్తాపం మరియు క్షమాపణలకు దారితీసిన హృద్యమైన కథ.

విద్యా వికాసం
ఆ ప్రాంతమంతా వారి స్నేహ పరిమళాలు వ్యాపించినట్లుగా అనిపించింది
