వ్యాసాలు

ఆలోచనాత్మక వ్యాసాలు మరియు సమాజ విషయాలు

సమాజం, సంస్కృతి, చరిత్ర మరియు సమకాలీన అంశాలపై రచయితల విశ్లేషణలు, అనుభవాలు ఈ విభాగంలో ఉంటాయి.

పురుషుడికి క్షమాభిక్ష..! స్త్రీకి శిక్షా..!! 'అన్నా కెరనినా' నవలపై సమీక్ష

రష్యా మహా రచయిత లియో టాల్‌స్టాయ్ రచించిన అన్నా కెరనినా నవలలో ప్రేమ, ద్రోహం, కుటుంబ విలువలు, స్త్రీపై సమాజం విధించే ద్వంద్వ ప్రమాణాల విశ్లేషణ

తూతూ మంత్రం...జాతీయ క్రీడాదినోత్సవం!

ఆగస్టు 29న జరిగే భారత జాతీయ క్రీడాదినోత్సవం ప్రాధాన్యం, దేశ క్రీడారంగంలోని లోపాలు, క్రీడాసంస్కృతి ఆవశ్యకతపై విశ్లేషణ

పాండవుల విజయంలో ద్రుపదుని పాత్ర

మహాభారతంలోని అతి ముఖ్యమైన పాత్రలలో ద్రుపదుడు ఒకడు. మహా భారతానికి నాయకులైన పాండవులకు ద్రుపదుడు మామగారు. భారత కథకు నాయకురాలైన ద్రౌపదికి ఆ మహారాజు తండ్రి. లక్క ఇంటి నుండి బయటపడి అజ్ఞాతంగా జీవిస్తున్న పాండవులకు ద్రౌపదితో వివాహం జరిపించి వారికి అండగా నిలిచాడు

ఒలింపిక్స్ కి ఆతిథ్యం తలకు మించిన భారమేమో?

2036 లో జరిగే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని భారత్ ముచ్చట పడుతున్నది. అసలు ఒలింపిక్స్ నిర్వహించడం భారత్ కు అవసరమా?